హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యార్థుల పోరాటానికి దక్కిన విజయం

BDK: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత సాగించిన ఉద్యమానికి దక్కిన విజయమని చండ్రుగొండ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నల్లమోతు వెంకట రమణ ఇవాళ ఓ ప్రకటనలో వెల్లడించారు. న్యాయమైన డిమాండ్ల కోసం లాఠీచార్జీలు, నిర్బంధాలను ఎదుర్కొంటూ పోరాడిన విద్యార్థుల ధైర్యసాహసాలకు అభినందనలు తెలియజేశారు.