NZB: TUలో పరిధిలో ఈ నెల 28 నుంచి జరగాల్సిన PG పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. వాయిదా వేయాలంటూ విద్యార్థులు నిన్న పరీక్షల విభాగాన్ని ముట్టడించి రాత్రి వరకు ధర్నాకు దిగారు. వాయిదా వేసేంతవరకు కదిలేది లేదని భీష్మించుకూర్చున్నారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు చెప్పారు.
వార్తలు
పీజీ సెకండ్ ఇయర్ పరీక్షలు వాయిదా


