HYD: ORR పరిధిలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో హైటెక్ సిటీ స్టేషన్ సముద్ర మట్టానికి 567 మీటర్ల ఎత్తుతో మొదటి స్థానంలో ఉంది. లింగంపల్లి 558 మీ, కాచిగూడ 543 మీ, సికింద్రాబాద్ 535.6 మీ, చర్లపల్లి 525 మీ, నాంపల్లి 515 మీ ఎత్తులో ఉన్నాయి. హైటెక్ సిటీ ప్రాంతంలో నేల భరించే సామర్థ్యం ఎక్కువగా ఉండటంతో భారీ నిర్మాణాలకు ఇది అనుకూల ప్రాంతమని నిపుణులు చెబుతున్నారు.
వార్తలు
HYDలో అత్యంత ఎత్తులో హైటెక్ సిటీ స్టేషన్..!


