MDCL: ఉప్పల్ పెద్ద కూరగాయల మార్కెట్‌కు వచ్చే టమాటాల్లో సుమారు 70 శాతం హైబ్రిడ్, మిగిలిన 30 శాతం స్థానిక రకాలు ఉన్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఎక్కువ రోజులు నిల్వ ఉండటం, రవాణాలో నష్టం తక్కువగా ఉండటంతో హైబ్రిడ్ టమాటాలకే వ్యాపారులు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. స్థానిక టమాటాకు రుచి ఉన్నప్పటికీ త్వరగా మెత్తబడటం వల్ల సరఫరా పరిమితంగా ఉంటోందన్నారు.
వార్తలు
ఉప్పల్ మార్కెట్‌లో హైబ్రిడ్ టమాటాదే హవా..!


