హైదరాబాద్: 28°C
వార్తలు

MNJ క్యాన్సర్ ఆసుపత్రిపై పెరుగుతున్న భారం..!

HYD: రెడ్ హిల్స్‌లో MNJ ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రిలో రోగుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా చికిత్స కోసం పెద్దఎత్తున రోగులు వస్తుండటంతో రోజు 1,000 నుంచి 2,000 మందికి పైగా అన్ని విభాగాలను ఆశ్రయిస్తున్నారు. ఓపీ, పరీక్షలు, చికిత్స విభాగాల్లో రద్దీ అధికంగా ఉండటంతో వైద్య సేవలు, సిబ్బందిని పెంచాలన్నారు.