HYD: చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి MHBDకు రైళ్లు అందుబాటులో ఉన్నాయి. 12745 సూపర్‌ఫాస్ట్ రా.12:05కి, 11019 కోణార్క్ 03:20కి, 17406 కృష్ణా 05:55కి, 12706 గుంటూరు ఇంటర్‌సిటీ 08:05కి, 18046 ఈస్ట్ కోస్ట్ 08:40కి, 17202 గోల్కొండ 12:55కి, 12714 శాతవాహన 04:45కి, 12728 గోదావరి 05:30కి, 12760 చార్మినార్ 06:25కి, 12738 గౌతమి 09:15కి చర్లపల్లిలో బయలుదేరుతాయి.
వార్తలు
చర్లపల్లి నుంచి MHBD వెళ్లే రైళ్లు..!


