ATP: కెంచానపల్లి గ్రామం SC కాలనీ సమీపంలోని శనివారం ఉదయం 3 ఎలుగుబంట్లు కనిపించాయి. గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు కేకలు వేయడంతో అవి తిరిగి కొండలోకి వెళ్లిపోయాయి. పశువులు, గొర్రెల కాపర్లు, రైతులు అడవిలోకి వెళ్లాలంటే హడలిపోతున్నారు. డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్లగా, ఫారెస్టు అధికారులు గ్రామంలోకి వెళ్లి ప్రజల సహకారంతో చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.
వార్తలు
భల్లూకాలు భయపెడుతున్నాయ్!


