KKD: చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై నేటికి 50 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో ఈ కేసు అంతుచిక్కని మిస్టరీగా మారింది. ఏజెన్సీ, అటవీ ప్రాంతాల్లో పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినా ఎలాంటి ఆధారాలు దొరకలేదు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు తమ బిడ్డ సురక్షితంగా తిరిగి వస్తుందనే ఆశతో తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు.
వార్తలు
50 రోజులైనా దొరకని చిన్నారి ఆచూకీ


