హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రాజెక్టుల భూసేకరణ వేగవంతం చేయాలి: కలెక్టర్

HNK: హన్మకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ 163జీ గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి, గౌరెల్లి, చొక్కారావు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, పరిహారం చెల్లింపులపై శనివారం సమీక్ష నిర్వహించారు. భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసి, భూములు కోల్పోయిన రైతులకు పెండింగ్‌లో ఉన్న పరిహారాన్ని ఎలాంటి జాప్యం లేకుండా చెల్లించాలని అధికారులను ఆదేశించారు.