WGL: నర్సంపేట పట్టణం చెందిన ఎల్లబోయిన ఎల్లమ్మ 100వ జన్మదిన వేడుకలను కుటుంబ సభ్యులు నిన్న ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొడుకులు, కూతుర్లు, మనవళ్లు, మనవరాళ్లు ఆమెకు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వాదాలు పొందారు. కేక్ కట్ చేసి శతజయంతి వేడుకలను ఆనందంగా జరుపుకుంటూ, ఎల్లమ్మ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.
వార్తలు
100వ జన్మదిన వేడుకలు జరుపుకున్న ఎల్లమ్మ


