BPT: అద్దంకి మార్కెట్ యార్డ్‌లో ప్రతి ఆదివారం నిర్వహించే అన్నగారి సంతలో కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. కేజీ టమోటా రూ.30, పప్పు చిక్కుడు రూ.60 దొండ రూ.30, దోసకాయ రూ.30, బీట్రూట్ రూ.40, మిర్చి రూ.60 చొప్పున విక్రయిస్తున్నారు. గోరుచిక్కుడు రూ.35, బీరకాయ రూ.40, ఆకుకూరలు మూడు కట్టలు రూ.20లగా ఉన్నాయి.
వార్తలు
అద్దంకిలో నేటి కూరగాయల ధరలు ఇవే!


