ATP: రాయదుర్గంలోని శ్రీ పాండురంగస్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే కాలవ దర్శించుకున్నారు. అక్కడ స్వామివారికి పూజలు నిర్వహించారు. నియోజకవర్గం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందాలని ప్రార్థించినట్లు చెప్పారు. ఆధ్యాత్మిక చైతన్యాన్ని, భక్తి భావాన్ని పెంపొందించే ఈ పవిత్ర దినాన ప్రతి ఒక్కరూ స్వామివారి అనుగ్రహంతో సుఖశాంతులు పొందాలని ఆయన కోరుకున్నారు.
వార్తలు
ఆలయంలో ఎమ్మెల్యే పూజలు


