తమ బ్యాంక్ రుణగ్రహితలకు HDFC చేదు వార్త చెప్పింది. మార్జిన్ కాస్ట్ లెండింగ్ రేట్లను 10 బేసిస్ పాయింట్ల మేర పెంచినట్లు వెల్లడించింది. పెరిగిన రెట్లు ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. రుణగ్రహీతలు తీసుకున్న రుణ కాల పరిమితి ఆధారంగా MCLR రేట్లు గతంలో 8.05 నుంచి 8.60 మధ్య ఉండగా.. తాజా నిర్ణయంతో 8.10 శాతం నుంచి 8.65 శాతానికి చేరాయి.
వ్యాపారం
HDFC ఖాతాదారులకు అలర్ట్


