దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 719 పాయింట్లు నష్టపోయి 73,524 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 244 పాయింట్ల నష్టంతో 23,123 దగ్గర ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.67గా ఉంది.
వ్యాపారం
భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు


