KRNL: ఎమ్మిగనూరులో సోమవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్‌తో పాటు నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సత్యన్న మాట్లాడుతూ.. ధరల పెరుగుదలతో పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
వార్తలు
పెరిగిన ధరలను తగ్గించాలని ఏఐకేఎంఎస్ ధర్నా


