WNP: నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి చేపట్టిన రథయాత్ర సోమవారం వనపర్తి జిల్లాలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు శివసేనారెడ్డితో కలిసి పెబ్బేరులో యాత్రకు ఘన స్వాగతం పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ చేరవేయాలని ఈ సందర్భంగా ఎంపీ పిలుపునిచ్చారు.
వార్తలు
వనపర్తిలోకి కాంగ్రెస్ రథయాత్ర


