హైదరాబాద్: 28°C
వార్తలు

పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన రాయదుర్గం ఎమ్మెల్యే

ATP: రాయదుర్గం రూరల్ మండలం గ్రామదట్లలో మినరల్ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించి, రైతులకు కొత్త పట్టాదారు పాస్ బుక్ లను  ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రైతుల భూములపై సంపూర్ణ హక్కులు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు.