హైదరాబాద్: 28°C
వార్తలు

ఎండల వేళ ప్రజలకు మజ్జిగ పంపిణీ

VSP: బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏఐ) వైజాగ్ స్టీల్ సిటీ సెంటర్ ఆధ్వర్యంలో ప్రజలకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం వరుసగా నాలుగో వారం కొనసాగింది. జిల్లా కలెక్టర్ కార్యాలయం, జీవీఎంసీ, పోలీస్ కమిషనరేట్ పీజీఆర్‌ఎస్‌ కౌంటర్ల వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎండల కారణంగా వచ్చిన ప్రజలకు మజ్జిగ అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఏఐ ఛైర్మన్ పి.ఏ. రాజు బాల్గొన్నారు.