కర్నూలు GGHలో అరుదైన SPEN ప్యాంక్రియాటిక్ ట్యూమర్‌తో బాధపడుతున్న 18 ఏళ్ల యువతికి వైద్యులు విజయవంతంగా విపుల్ శస్త్రచికిత్స నిర్వహించారు. డా.జంగా జయరాం నేతృత్వంలో జరిగిన ఈ క్లిష్ట ఆపరేషన్ అనంతరం ఆమె కోలుకుని డిశ్చార్జ్ అయ్యింది. కార్పొరేట్ ఆసుపత్రుల్లో లక్షల రూపాయలు ఖర్చయ్యే ఈ చికిత్సను ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా ఉచితంగా అందించినట్లు వైద్యులు తెలిపారు.
వార్తలు
GGHలో 18 ఏళ్ల యువతికి అరుదైన శస్త్రచికిత్స


