హైదరాబాద్: 28°C
వార్తలు

'దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు కల్పించాలి'

కర్నూలులో నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ హక్కుల సంక్షేమ వేదిక రౌండ్ టేబుల్ సమావేశంలో దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు కొనసాగించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛ ఆధారంగా రిజర్వేషన్లు తొలగించాలనే డిమాండ్లను కాంగ్రెస్ నేతలు ఖండించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్, ఐఎన్టీయూసీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.