SKLM: ఆమదాలవలస మండల ఎమ్మార్వోగా బి. సత్యం సోమవారం నూతనంగా బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు ఆమదాలవలస మండల రేషన్ డీలర్ల సంఘం ప్రతినిధులు ఎమ్మార్వోను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రేషన్ సరఫరాలో ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ పారదర్శకతకు నాణ్యతకే ప్రాధాన్యం ఇస్తామని ఎమ్మార్వో తెలిపారు.
వార్తలు
రేషన్ సరఫరాలో నాణ్యతకే ప్రాధాన్యం


