VSP: ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) సీజన్-5కు సింహాద్రి వైజాగ్ లయన్స్ సన్నద్ధమైంది. ఈ సందర్భంగా జట్టు సరికొత్త జెర్సీని ఆవిష్కరించింది. జూన్ 9న రాత్రి 7:30 గంటలకు ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో కాకినాడ కింగ్స్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌కు ప్రేక్షకులకు ఉచిత ప్రవేశం కల్పించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇప్పటికే అభిమానుల్లో ఆసక్తి నెలకుంది.
వార్తలు
VIDEO: ఏపీఎల్‌కు వైజాగ్ లయన్స్ రెడీ


