WNP: జిల్లా నుంచి కేటాయించిన వరి ధాన్యాన్ని ఎలాంటి అలస్యం లేకుండా త్వరగా అన్లోడ్ చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్ ఆదేశించారు. సోమవారం జిల్లాలోని వివిధ రైస్ మిల్లులను అకస్మికంగా తనిఖీ చేశారు. వర్షాకాలన్ని దృష్టిలో ఉంచుకొని రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్లులో వేగంగా దించుకోవాలని మిల్లర్లను ఆదేశించారు.
వార్తలు
'ధాన్యం దించుకునే ప్రక్రియను వేగవంతంగా కొనసాగించాలి'


