హైదరాబాద్: 28°C
వార్తలు

'ఆరుతడి పంటలపై దృష్టి సారించాలి'

PDPL: రైతులు వరి పంటకు బదులుగా ఆరుతడి పంటలపై దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ అధికారి పైడితల్లి పేర్కొన్నారు. సోమవారం భూసార పరిరక్షణ ధ్యేయంగా ఖేతి బచావో కార్యక్రమంలో భాగంగా సుల్తానాబాద్ మండలంలోని అల్లిపూర్, రేగడి మద్దికుంట, రాముని పల్లి, కనుకుల, మంచిరామి సుద్దాల గ్రామాల్లో భూసార పరిరక్షణపై అవగాహన కల్పించారు.