WNP: జిల్లా కేంద్రంలోని రాజుగారి కోటను 1895లో అప్పటి రెండో రాజు రాజా రామేశ్వరరావు నిర్మించారు.దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత,1956లో ఈ చారిత్రక కోటను పాలిటెక్నిక్ కళాశాలగా మార్చారు.అప్పటి ప్రధాని జవాహర్లాల్ నెహ్రూ చేతుల మీదుగా ఈ కళాశాల ప్రారంభమైంది.నేటికీ అదే కోటలో కొనసాగుతున్న ఈ విద్యా సంస్థలో వేలాది మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించారు
వార్తలు
VIDEO: విద్యాలయంగా మారిన రాజుల కోట.!


