హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,040 తగ్గి రూ.1,51,690కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.950 దిగొచ్చి రూ.1,39,050 ఉంది. అదేవిధంగా కిలో వెండి ధర రూ.2,70,000గా ఉంది. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉన్నాయి.
వ్యాపారం
BREAKING: తగ్గిన బంగారం ధరలు


