హైదరాబాద్: 28°C
వ్యాపారం

అమెరికాలో భారత మామిడి హవా

అమెరికా మార్కెట్లలో భారత మామిడి పండ్ల హవా కొనసాగుతోంది. మన దేశం నుంచి దిగుమతయ్యే మామిడి పండ్ల కోసం అక్కడి ప్రజలు ఎంతో ఎదురుచూస్తున్నారు. సుమారుగా 2.6 కోట్ల టన్నుల 1,000 రకాలకుపైగా మామిడి పండ్లను భారత్ ఎగుమతి చేస్తోంది. అమెరికాకు 2007 నుంచి భారత్ నుంచి మామిడి ఎగుమతులు పెరుగుతున్నాయి. 2023-24లో ఈ మార్కెట్ విలువ రూ.94.95 కోట్లగా ఉంది.