KRNL: ALP, గ్రూప్-డి పరీక్షలకు బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు డైరెక్టర్ కె.ప్రసూన తెలిపారు. ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఈనెల 11లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికైన 100 మందికి రెండు నెలలపాటు ఉచిత శిక్షణతో పాటు స్టైఫండ్, స్టడీ మెటీరియల్ అందజేస్తారు. వివరాలకు 08518-236076, 9652093661.
వార్తలు
రైల్వే ఉద్యోగాలకు ఉచిత శిక్షణ!


