E.G: గోదావరి పుష్కరాల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, పరిశుభ్రత, పన్నుల వసూళ్లు, ఉపాధి హామీ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ కీర్తి అధికారులను ఆదేశించారు. శనివారం జరిగిన సమీక్షలో ఆమె మాట్లాడారు. కొన్ని మండలాల పనితీరు ఆశించిన స్థాయిలో లేదని అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలలో నిర్లక్ష్యం వహించరాదని ఆదేశించారు.
వార్తలు
'పరిశుభ్రత, పన్నుల వసూళ్లపై ద్రుష్టి పెట్టండి'


