మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని స్టేడియం మైదానంలో ఆదివారం ప్రెస్ క్లబ్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను మహబూబ్‌నగర్ కార్పొరేషన్ మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టేడియంలో క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. స్నేహపూర్వక వాతావరణంలో క్రీడా పోటీలు జరగాలన్నారు. పోటీలలో పాల్గొంటున్న వారికి శుభాకాంక్షలు తెలిపారు.
వార్తలు
క్రికెట్ పోటీలు ప్రారంభించిన మేయర్ మమత


