ATP: జిల్లా కలెక్టరేట్‌తో పాటు డివిజన్, మండల కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాలలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అర్జీలను స్వీకరిస్తామని కలెక్టర్ ఆనంద్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలను తెలపడానికి సమీపంలో ఉన్న తహసీల్దార్ కార్యాలయాల్లో కూడా అధికారులకు వినతిపత్రాలను అందజేయవచ్చునని కలెక్టర్ పేర్కొన్నారు.
వార్తలు
రేపు అనంతపురంలో PGRS


