KDP: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంటిమిట్టలో యోగాంధ్ర పక్షోత్సవాలు ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా, సబ్ కలెక్టర్ భావన మాట్లాడారు. యోగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు. జూన్ 21 వరకు జరిగే యోగా కార్యక్రమాల్లో ప్రజలు విస్తృతంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
వార్తలు
యోగాసనంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్


