కృష్ణా: అధిక ఉష్ణోగ్రతల కారణంగా ప్రజానీకం తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామంత్రి కొలుసు పార్థసారధి పిలుపునిచ్చారు. ఇవాళ ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అత్యవసర పనులను నిమిత్తం అయితేనే ప్రజానీకం బయటికి రావాలని విజ్ఞప్తి చేశారు.
వార్తలు
'ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోండి'


