UPలో జరిగిన ఓ కార్యక్రమంలో అసభ్యకరంగా ప్రవర్తించిన పోకిరీకి హర్యానాకు చెందిన డాన్సర్ డింపుల్ చౌదరి దేహశుద్ధి చేసింది. ఆమె స్టేజ్‌పై డాన్స్ చేస్తుండగా, ఒక యువకుడు వేదికపైకి వచ్చి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆగ్రహించిన డింపుల్, అతని చెంప చెల్లుమనిపించింది. అనంతరం మైక్ తీసుకుని అతనికి గట్టిగా క్లాస్ పీకింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
వార్తలు
పోకిరీ చెంప చెల్లుమనిపించిన డాన్సర్!


