KDP: గత 13 ఏళ్లుగా కడప జిల్లాలో టీడీపీ కోసం అహర్నిశలు శ్రమించానని సీనియర్ నేత శ్రీనివాసులు పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యత్వం ఇస్తామని చెప్పి మాట నిలబెట్టుకోకపోవడం తీవ్ర నిరాశ కలిగించిందన్నారు. పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసిన వారికి తగిన గుర్తింపు రావాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ ప్రజల కోసం తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
వార్తలు
ఇచ్చిన హామీ నెరవేరలేదు.. తీవ్ర నిరాశ..!


