అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న టెస్ట్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. 564/8 పరుగుల వద్ద డిక్లేర్ ప్రకటించింది. గిల్ (126), కేఎల్ రాహుల్ (100) సెంచరీలతో చెలరేగారు. సాయి సుదర్శన్ (81), పంత్ (81), సుందర్ (52) హాఫ్ సెంచరీలతో రాణించారు. మానవ్ సుతార్ (28), సిరాజ్ (22) పరుగులు చేశారు. అఫ్గాన్ బౌలర్లలో సలీం 6 వికెట్లతో ఆకట్టుకున్నాడు.
క్రీడలు
IND vs AFG: తొలి ఇన్నింగ్స్‌లో భారత్ డిక్లేర్


