భారత టీ20 కెప్టెన్సీ నుంచి సూర్యకుమార్‌ను తప్పించి, శ్రేయస్ అయ్యర్‌ను బీసీసీఐ నియమించింది. అయితే, అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు ఒక ఎక్స్ (ట్విట్టర్) స్క్రీన్‌షాట్ వైరలైంది. కానీ అది '@unreal_skyy' అనే ఫేక్ ఖాతా పోస్ట్ అని తేలింది. సూర్య లేదా BCCI ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం సూర్య ముంబై టీ20 లీగ్‌లో ఆడుతున్నాడు.
క్రీడలు
సూర్యకుమార్ యాదవ్ రిటైర్మెంట్?


