HYD: పార్టీ కోసం కష్టపడి పని చేసే వారికి సముచిత స్థానం గౌరవం లభిస్తాయని మాజీమంత్రి, MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ భవన్‌లో జరిగిన గోషామహల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సమావేశానికి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. వచ్చే ఎన్నికలలో గోషామహల్ నియోజకవర్గంపై గులాబీ జెండా ఎగరాలి..ఇందుకోసం సైనికుల్లా పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
వార్తలు
'పార్టీ కోసం కష్టపడి పని చేసే వారికి సముచిత స్థానం'


