హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: గ్యాస్ ధరల పెంపు పై నిరసన

RR: ఎల్‌బీనగర్‌లో బీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో గ్యాస్ ధరల పెంపుపై నిరసన చేపట్టారు. పలువురు నాయకురాళ్లు మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ప్రతి ఒక్క మహిళను పేదోళ్ళని చేస్తున్నారని ఆరోపించారు.పెరుగుతున్న ధరలతో సామాన్యులు, గృహిణులు పడుతున్న ఇబ్బందులపై మహిళా నాయకురాళ్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.