RR: కేశంపేట మండల డిప్యూటీ ఖాజీగా మహమ్మద్ రఫీక్ నియమితులయ్యారు. సదర్ ఖాజీ సయ్యద్ ఇఫ్తేఖార్ అలీ ఖాద్రి నియామక పత్రాన్ని అందజేశారు. ముస్లిం వ్యక్తిగత చట్టాలకు అనుగుణంగా వివాహాలు, తలాక్‌లు తదితర ధార్మిక వ్యవహారాల్లో ఆయన సేవలందించనున్నారు. ఈ నియామకంతో మండల ముస్లిం ప్రజలకు సంబంధిత సేవలు మరింత చేరువ కానున్నాయి.
వార్తలు
కేశంపేట డిప్యూటీ ఖాజీగా మహమ్మద్ రఫీక్


