కృష్ణా: ఈనెల 8వ తేదీ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుంచి మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ బాలాజీ తెలిపారు. ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
వార్తలు
రేపు జిల్లాలో పీజీఆర్ఎస్ కార్యక్రమం


