WNP: అభివృద్ధి పనులు ప్రజల సౌకర్యాలకు అనువుగా అవసరాలను తీర్చేవిధంగా జరగాలి. కానీ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో రేవల్లి-తల్పునూర్ రోడ్డుకు MGKLI కాలువ పక్కన జరుగుతున్న పైప్ బ్రిడ్జి నిర్మాణ పనులు మాత్రం ప్రజలకు సౌకర్యం మారాయి. వ్యవసాయ పొలాల వెంబడి తాత్కాలికంగా దారి మళ్లించినా, అది కూడా నిబంధనలకు అనుగుణంగా లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుకున్నారు.
వార్తలు
బురదలో బాటసారులు.. బ్రిడ్జి పనుల్లో భద్రత గల్లంతు


