హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

MDK: మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి గ్రామంలో నేడు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ రాజ్ కుమార్, సర్పంచ్ రాజనర్సింహ తెలిపారు. గ్రామంలో విద్యుత్తు మరమ్మత్తు పనులు, సింగిల్ ఫేస్ ట్రాన్స్ ఫార్మర్ షిఫ్టింగ్ పనులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సోమవారం ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు వివరించారు.