హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

WG: కోలనపల్లిలో నూతనంగా నిర్మిస్తున్న 33/11 కె.వి విద్యుత్ ఉపకేంద్రంలో టీ&డీ పనుల్లో భాగంగా నూతన విద్యుత్ లైన్ల నిర్మాణం నిమిత్తం సోమవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎన్.వెంకటేశ్వరరావు ఆదివారం తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు కోలనపల్లి గ్రామానికి, చెరువులకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని పేర్కొన్నారు.