హైదరాబాద్: 28°C
వార్తలు

జూన్ 8న ప్రజా సమస్యల పరిష్కార వేదిక

అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లితో పాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో జూన్ 8న సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. అర్జీలు meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చని, వివరాల కోసం 1100 కాల్ సెంటర్‌ను సంప్రదించాలని సూచించారు.