CTR: చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ సోమవారం పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 9 గంటలకు 5వ వార్డు కామేశ్వర నగర్‌లో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేస్తారు. అనంతరం ఉదయం 9:30 గంటలకు సంతపేట సుభీషణ కళ్యాణమండపంలో SIR కార్యక్రమంపై టీడీపీ బూత్ స్థాయి ఏజెంట్ల శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటారు.
వార్తలు
చిత్తూరు ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు


