BDK: పాల్వంచ విద్యుత్ ఉపకేంద్రంలో మరమ్మతుల కారణంగా సోమవారం ఉదయం 8 గంటల నుంచి 11 గంటల మధ్య విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని అధికారులు తెలిపారు. కావున పాల్వంచ, ములకలపల్లి, పేటచెరువు, గుడిపాడు, పిల్లవాగు, కొత్తూరు ప్రాంతాలు, ములకలపల్లిలోని గుర్రాలకుంట, చింతలపాడు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తామన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
వార్తలు
విద్యుత్ సరఫరాకు అంతరాయం


