హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

చేజర్ల శివాలయం దగ్గర ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ మార్చేందుకు ఇవాళ ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ అంతరాయం కలుగుతుందని చేజర్ల విద్యుత్ శాఖ సిబ్బంది తెలిపారు. చేజర్ల శివాలయం దగ్గర ఉన్న ట్రాన్స్ ఫార్మర్ నుంచి వచ్చే విద్యుత్ లైన్‌లో మాత్రమే విద్యుత్ అంతరాయం ఉంటుందన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.