ఏలూరు కలెక్టరేట్‌తో పాటు జిల్లాలోని మండల, డివిజన్, మున్సిపల్ కార్యాలయాల్లో సోమవారం PGRS, రెవెన్యూ క్లినిక్‌లు జరుగుతాయని కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై నేరుగా కార్యాలయాలకు వచ్చి వినతులు అందజేయవచ్చన్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా వృద్ధులు, దివ్యాంగులు meekosam.ap.gov.in వెబ్సైటు ద్వారా ఆన్లైన్లో ఫిర్యాదు చేయవచ్చన్నారు.
వార్తలు
నేడు జిల్లాలో యథావిధిగా పీజీఆర్ఎస్ కార్యక్రమం


