వనపర్తి పట్టణంలో శుక్రవారం బజార్ రోజు కావడంతో మర్యమ్మకొంట ప్రాంతంలో భారీ ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. అధిక లోడుతో వెళ్తున్న ఒక డీసీఎం వాహనం రోడ్డుపై ఇరుక్కుపోవడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. మర్యమ్మకొంటకు వెళ్లే ప్రధాన రహదారిపై దుకాణాలు ఏర్పాటు చేయడం వల్ల ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
వార్తలు
VIDEO: వనపర్తిలో సంత రోజునా ట్రాఫిక్ జామ్


